ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మణికొండలో "గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్" ప్రారంభించిన ప్రముఖ నటి హిమజ*






 

*మణికొండలో "గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్" ప్రారంభించిన ప్రముఖ నటి హిమజ*

ప్రముఖ నటి హిమజ మణికొండలో "గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్" ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీ ఓనర్స్ యమున, విజయ్ తో పాటు ఏపీ, తెలంగాణ గ్రీన్ ట్రెండ్స్ బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ హరికృష్ణ పాల్గొన్నారు. గ్రీన్ ట్రెండ్స్ బ్రాండ్ వ్యాల్యూ, క్వాలిటీ మేకోవర్ ను మణికొండ వాసులకు ఈ ఫ్రాంఛైజీ అందించబోతోంది. అత్యాధునిక టెక్నాలజీతో హెయిర్ అండ్ స్టైలింగ్ ఇక్కడ అందుబాటులో ఉండనుంది. మణికొండలో గ్రీన్ ట్రెండ్స్  ప్రారంభోత్సవ కార్యక్రమంలో

గ్రీన్ ట్రెండ్స్ బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ హరికృష్ణ మాట్లాడుతూ - దేశవ్యాప్తంగా గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీలు బాగా రన్ అవుతున్నాయి. తెలంగాణ, ఏపీలో దాదాపు వంద వరకు మా ఫ్రాంఛైజీలు అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ ట్రెంట్స్ ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా యమున, విజయ్ గారు ప్రారంభంలోనే విజయం సాధించినట్లు. హిమజ గారిది లక్కీ హ్యాండ్. ఆమె చేతుల మీదుగా మణికొండ ఫ్రాంఛైజీ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. అన్నారు.

మణికొండ గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీ ఓనర్ యమున మాట్లాడుతూ - మా గ్రీన్ ట్రెండ్స్ బ్రాంచ్ ను మణికొండలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఈ రోజు మా ఫ్రాంఛైజీ ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చిన హిమజ గారికి థ్యాంక్స్. మేము ఎన్నో కంపెనీస్ చూశాము. కానీ గ్రీన్ ట్రెండ్స్ మాకు బాగా నచ్చింది. వారు ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. ప్రతి విషయంలోనూ అందుబాటులో ఉన్నారు. మా గ్రీన్ ట్రెండ్స్ కు వచ్చేవారికి కంప్లీట్ మేకోవర్ హై క్వాలిటీతో ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాం. అన్నారు.

మణికొండ గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీ ఓనర్ విజయ్ మాట్లాడుతూ - ఈ రోజు మా ఫ్రాంఛైజీ ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చిన హిమజ గారికి కృతజ్ఞతలు. ఆమెది మంచి హ్యాండ్. గ్రీన్ ట్రెండ్స్ ఎంత ప్రసిద్ధి చెందిందో మీకు తెలుసు. ఇక్కడ మణికొండ వాసులకు మా ఫ్రాంఛైజీ ద్వారా గ్రీన్ ట్రెండ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. గ్రీన్ ట్రెండ్స్ సంస్థ మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్నారు. వారికి థ్యాంక్స్ చెబుతున్నాం. మా గ్రీన్ ట్రెండ్స్ కు వచ్చిన వారు అందంగా ముస్తాభై, చాలా సంతోషంగా తిరిగి వెళ్తారు. అన్నారు.

నటి హిమజ మాట్లాడుతూ - గ్రీన్ ట్రెండ్స్ గురించి నేను చెప్పాల్సిన పనిలేదు. ఇండియా మొత్తం బ్రాంచీలు ఉన్నాయి. ఇప్పుడున్న సొసైటీలో అందంగా కనిపించేందుకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదైనా చిన్న కార్యక్రమం ఉన్నా హెయిర్ నుంచి ప్రతి విషయంలో అందంగా ముస్తాభై వెళ్తున్నారు. అలాంటి మీకు గ్రీన్ ట్రెండ్స్ ది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ హెయిర్, స్టైల్, మేకోవర్ చేసుకున్నాక నన్ను నేనే నమ్మలేనంత అందంగా తయారయ్యాను. మీరు కూడా గ్రీన్ ట్రెండ్స్ లో మీకు నచ్చినట్లు మేకోవర్ కావొచ్చు. యమున, విజయ్ గారు గ్రీన్ ట్రెండ్స్ సెలెక్ట్ చేసుకోవడంలోనే సక్సెస్ అయ్యారు. వారికి మరింతగా ఈ ఫ్రాంఛైజీ విజయాన్ని అందించాలని కోరుతున్నా. అన్నారు.

ఇన్ స్టా గ్రామ్ ఐడి - greentreends_manikonda

https://www.instagram.com/greentrends_manikonda?igsh=MTJ3ZXYzbzg3NjFldg==

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...

కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్*

 * కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్* బ్లూ హారిజన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు హారిక జెట్టి, బొట్టు మల్లేష్ గౌడ్, పిట్ల విజయలక్ష్మి నిర్మాణ సారధ్యంలో ప్రవీణ్ జెట్టి గారి దర్శకత్వంలో కల్లు కాంపౌండ్ 1995 చిత్రం తాజాగా విడులైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో చూద్దాం. క‌థ‌: కథానాయకుడు రాజు (గణేష్) గ్రామంలో జన్మించి విద్యావంతుడై గ్రామాభివృద్ధికి కృషి చేయాలనుకుంటాడు. అయితే, గ్రామాన్ని ఆర్థిక, రాజకీయ శక్తులతో కబళిస్తున్న ప్రతాప్ గౌడ్ (ప్రవీణ్) అనే క‌ల్లు తాగుబోతుల నాయకుడి అరాచకాలను తట్టుకోలేక, రాజు శాంతి మార్గం వదిలి హింసను ఎంచుకోవాలనుకుంటాడు. అయితే, కథానాయిక మల్లేశ్వరి (అయేషీ పటేల్) సలహా మేరకు సామాజిక సేవతో గ్రామ ప్రజలలో నమ్మకం కల్పించడం, వారి ఆత్మనిర్భరత పెంపొందించడం ద్వారా మార్గం చూపాలనుకుంటాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే సినిమా క‌థ‌.  1995 సంవత్సరంలో నాటి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది ఈ సినిమా. ప్రస్తుతం తెలంగాణగా ఉన్న ఈ ప్రాంతంలో అప్పట్లో మద్య నిషేధం ఉండేది. క‌ల్లు తాగుబోతులు మాత్రమే నాటి గ్రామాల్లో ఎక్కువగా ఉండేవారు, అలాగే నక...

ఏప్రిల్‌ 24 న . శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 91 వ జయంతి

  ఏప్రిల్‌ 24 న . శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి   91 వ జయంతి  ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన గొప్ప నిర్మాణ సంస్థ పూర్ణోద‌యా సంస్థ‌.  తెలుగు సినిమా వ్యాపార ధోరణి పేరుతో అదుపుతప్పి విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే కాపు కాసిన ఆపద్భాందవుడు.. ఉత్త‌మాభిరుచితో సినిమాకి సేవ‌లు చేసిన గొప్ప నిర్మాత పూర్ణోద‌య అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరరావు. 24,ఏప్రిల్ 1934  , గోదావరి జిల్లా తణుకు లో జన్మించారు .  నేడు ఆయన 91వ జయంతి .  శంకరాభరణం ,సాగరసంగమం,స్వయంకృషి ,స్వాతిముత్యం , ఆపత్బాంధవుడు , సితార , సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర  నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 90 వ జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం . కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున , ఆయన దృష్టి నటన పై పడి, మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశే మిగిలింది .చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ , నానా కష్టాలూ పడుతూ బతుకు కొన సాగించారు . అలాంటి సమయంలో 1976 లో ...