ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

వార్తలు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

స్క్రాప్ దుకాణం లో అగ్నిప్రమాదం, పేలుడు, తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..

  స్క్రాప్ దుకాణం లో అగ్నిప్రమాదం, పేలుడు,  తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. పదిమందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం.  తీవ్రభయాందోళనకు గురయిన పరిసర ప్రాంతాల ప్రజలు  ఎలాంటి అనుమతులు లేకుండా గోదాములు ఏర్పాటు రంగారెడ్డి :శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధి గగన్ పహాడ్ లోని ఓ మెడివేస్ట్ స్క్రాప్ దుకాణం లో అగ్నిప్రమాదం, పేలుడు. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.పేలుడు ధాటికి అందులో పనిచేస్తున్న పదిమందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు పోలీసులు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది.మంటలు ఆర్పి స్క్రాప్ దుకాణం లో చిక్కుకున్న వారిని రక్షించిన సిబ్బంది. గాయపడిన వారిలో అందరూ యువకులే. రాయల్, అస్లమ్, సద్దాం, అఫ్తాబ్, కమల్, సాహిల్, ప్రతాప్ సింగ్, మామా లను చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు.    స్క్రాప్ దుకాణం ఎస్ ఎస్ ఎంటర్ ప్రైజెస్ యజమాని మహ్మద్ బాబుద్దీన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాబుద్దీన్ గత కొన్నేళ్లుగా గగన్ పహడులో స్క్రాప్ వ్యాపారం నిర్వహిస్తున...

తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం

తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం ఉద్రిక్తతత ల మద్య శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకున్నాయి   డిసేంబర్ 27 వరకు స్వామివారికి నిత్యపూజలుజరుగనున్నాయి   మహిళలు కూడా శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చు అని .2018 సుప్రీంకోర్టు పంచలన తీర్పు నేపద్యంలో ఉద్రిక్తత పరిస్థితులునెలకొన్నాయి ఇప్పటికే పంబ వద్దకు చేరుకున్న పది మంది మహిళలను అనుమంతించలేదని వారిని తిప్పి  పంపించేశారు.   శబరిమళల లొ 10 వేల మంది పోలీసుల తొ భారీ ఎత్తున  బందోబస్తు ఏర్పాటు చేశారు.    మహిళలు మీడియాలో ప్రచారం కోసమే శబరిమల ఆలయానికి రావొద్దని, వారికీ ఎలాంటి రక్షణ కల్పించలేమని స్పష్టంచేశారు కేరళ రాష్ర్ట చేవదాయ శాఖ మంత్రి