కర్నాటక లో వింత ఆచారం ప్రపంచం ఎంత అడ్వాన్స్ డ్ గా ముందుకు వెళుతున్న మానవుడు చంద్రమండలంలోకి అడుగు పెట్టి న స్మార్ట ఫోన్ల తోప్రపంచం మన గుప్పిట్లో వున్న ఇంకా కొన్ని ప్రాంతలలో మూడ నమ్మకాలు అపోహల తో ముప్పుకొనితెచ్చుకొంటున్నారు.. తాజగా కర్నాటక లో సూర్యగ్రహణం సందర్భంగా కర్నాటకలోని గుల్బర్గలో ఓ వింత ఆచారం కనిపించింది. పిల్లలకు గ్రహణ దోషాలు అంటకూడదని వారిని పీకలదాకా మట్టిలో కప్పిపెట్టారు తలిదండ్రులు. ఈ వింత ఆచారాన్ని గ్రామస్థులు తండాలుగా వెళ్ళి చూశారు ఒక వైపు ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా మూడనమ్మకాలు వీడటం లేదు..మూడ నమ్మకాల పై మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టి వింత ఆచారాలు ,మూడ నమ్మకాల భారి నుండి కాపాడలని కోరుకుంటున్నారు నెటిజన్స్
we give exclusive cinema news and all major political news also