మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆనంద్ మహీంద్ర నాటునాటు పాటకు స్టెప్పులు ఫార్ములా ఈ రేస్ వద్ద సందడి చేసిన ఆనంద్ మహీంద్ర ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం .మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి RRR చిత్రంలోని నాటునాలు పాటకు స్టెప్పులతో అదర గొట్టారు. హైదరాబాద్ లో ని ఫార్మెలా ఈరేసింగ్ వద్ద ఈరేసులో తనకు రేసు కాకుండా అదనంగా తనకు ఓ బోనస్ దొరికిందని రామ్ చరణ్ వద్ద నాటునాటు బేసిక్ స్టేప్ నేర్చుకున్నానని ఈవీడియోను ట్విట్టర్ ద్వార నెటిజన్టతో పంచుకుంటు హర్షం వ్యక్తం చేశారు..ఆనంద్ మహీంద్ర RRR చిత్రం ఆస్కార్ అందుకో కావాలని గుడ్ లక్ తెలిపారు ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది
we give exclusive cinema news and all major political news also